పాము ఉడత ఫైట్.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??
పాములు జంతువులను వేటాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చిన్న పాముల నుంచి పెద్ద పెద్ద పైథాన్‌ల వరకు జంతువులను వేటాడి తింటూ ఉంటాయి.
పాములు జంతువులను వేటాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చిన్న పాముల నుంచి పెద్ద పెద్ద పైథాన్‌ల వరకు జంతువులను వేటాడి తింటూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియాలో పాము ఓ ఉడతను వెంటాడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ ఫైట్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పక్షి.. ఉడతను రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించింది. పాము గోడపై పాకుతూ తన వైపు వస్తుంటే ఆ ఉడతా దానితో పోరాడటానికి ప్రయత్నించింది. అయినా కూడా పాము బయపడకుండా ఆ ఉడతా వైపు వెళ్లింది. రెండు మూడు సార్లు ఆ ఉడతా.. పాముపై దాడి చేసేందుకు ప్రయతించింది. లాభం లేదనుకున్న ఉడతా అక్కడి నుంచి జరుగుకుంది. ఇంతలో ఓ పక్షి అక్కడకు వచ్చింది. ఆ పక్షి పాము పై దాడి చేసి ఉడతను కాపాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే
ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??
టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!
మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్ లోనూ.. కోట్లు కుమ్మరించింది
అరేబియన్ దిగ్గజం నయా రికార్డ్.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

