బాస్ జాబ్‌లో నుంచి తీసేశాడని.. ఏం చేశాడో తెలుసా ??
సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‌ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు.
సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‌ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్ను ఎక్కించాడు. దీంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‌ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్‌పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్ను ఎక్కించాడు. దీంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము ఉడత ఫైట్.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??
Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే
ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??
టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!
మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్ లోనూ.. కోట్లు కుమ్మరించింది
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

