యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్ కోసం అలాచేస్తే అంతే
అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో అప్పలరాజు, సింహాద్రి అనే ఇద్దరు యువకులు, మరో బాలుడు కలిసిసోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం హాబీగా పెట్టుకున్నారు. కొన్ని రీల్స్, వీడియోలు చేసి పోస్ట్ చేశారు. కామెంట్లు, షేర్లు పెరగడంతో.. యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. అరకు ఏజెన్సీ ఏ టు జెడ్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసారు.
అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో అప్పలరాజు, సింహాద్రి అనే ఇద్దరు యువకులు, మరో బాలుడు కలిసిసోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం హాబీగా పెట్టుకున్నారు. కొన్ని రీల్స్, వీడియోలు చేసి పోస్ట్ చేశారు. కామెంట్లు, షేర్లు పెరగడంతో.. యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. అరకు ఏజెన్సీ ఏ టు జెడ్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసారు. అరకు ఏజెన్సీలోని గిరిజనుల సాంప్రదాయాలు, వారి ఆహార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలకు సంబంధించిన వీడియోలు చేసి, సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకున్నారు. ఈ క్రమంలో గిరిజనుల ఆహారం వేట.. ఉడుమును వేటాడి వండి తిన్న వీడియో పోస్ట్ చేశారు. ఉడుము మాంసం తినేలా ప్రోత్సహించే వీడియోలు అప్లోడ్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… విషయం కాస్తా అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. వన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసారు. 1972 సెక్షన్ 9 ప్రకారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాలుడిని జువైనల్ హోంకు, ఇద్దరు యువకులను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట
TSRTC: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు
తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి
భర్తలు బీకేర్ ఫుల్ !! భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే !!
Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

