TSRTC: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు
హైదరాబాద్ నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో దాదాపు 2,500పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబోతుంది.
హైదరాబాద్ నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో దాదాపు 2,500పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబోతుంది. అయితే ఇప్పటికే..ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే నగరంలోని ఎయిర్‌పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. తాజాగా సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐ-టీమ్స్ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి
భర్తలు బీకేర్ ఫుల్ !! భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే !!
Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..
Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

