తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి
జీవి ఏదైనా తల్లి మనసు తల్లి మనసే. కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లడిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం. అలాంటిదే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన తన బిడ్డ కోసం ఓ తల్లి పిల్లి అంతటా వెతికింది. చివరికి ఓ ఇంటి వెనకాల తన పిల్ల కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆగింది.
జీవి ఏదైనా తల్లి మనసు తల్లి మనసే. కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లడిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం. అలాంటిదే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన తన బిడ్డ కోసం ఓ తల్లి పిల్లి అంతటా వెతికింది. చివరికి ఓ ఇంటి వెనకాల తన పిల్ల కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆగింది. ఆ తర్వాత పిల్ల దగ్గరికి వెళ్లి చెంపపై లాగి ఒక్కటిచ్చింది. ఆ వెంటనే పిల్లను నోట కరుచుకుని తన స్థావరానికి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి లైకులతోపాటు కామెంట్ల వర్షం కురుస్తున్నది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు పలువురు నెటిజన్‌లు ట్విటర్‌లో ఉన్న ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్తలు బీకేర్ ఫుల్ !! భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే !!
Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..
Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??