ఈ టెకీ కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్‌.. ట్విట్టర్‌ మాజీ ఎంప్లాయ్‌ పోస్ట్‌కు నెటిజ‌న్లు ఫిదా

|

Nov 07, 2022 | 7:25 PM

ఉద్యోగం పోయిందంటే ఎవ‌రైనా దిగులు ప‌డ‌తారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు త‌ల‌చుకుని బావురుమంటారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే టెకీలైతే కొలువు పోయిందంటే ఓ ప‌ట్టాన కోలుకోలేరు.

ఉద్యోగం పోయిందంటే ఎవ‌రైనా దిగులు ప‌డ‌తారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు త‌ల‌చుకుని బావురుమంటారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే టెకీలైతే కొలువు పోయిందంటే ఓ ప‌ట్టాన కోలుకోలేరు. అయితే ఈ యువ‌కుడు మాత్రం ఉద్యోగం ఊడినా నిశ్చింత‌గా ఉన్నాడు. ట్విట్టర్‌ కొత్త బాస్‌గా ఎల‌న్ మ‌స్క్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ నుంచి వేలాది మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపుతున్నారు. ఉద్యోగుల‌కు ఈమెయిల్ పంపుతూ ఇంటికి పంపిస్తున్నారు. స‌గానికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నట్టు స‌దరు కంపెనీ ఇప్పటికే బాంబు పేల్చింది. ఈ క్రమంలో 25 ఏళ్ల య‌ష్ అగ‌ర్వాల్ కూడా ఉద్యోగం కోల్పోయాడు. య‌ష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న లేఆఫ్ గురించి ఫ్రెండ్స్‌, ఫాలోయ‌ర్స్‌తో పంచుకున్నాడు. తాను స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లోగోతో కూడిన రెండు కుష‌న్స్‌ను రెండు చేతుల‌తో చూపుతూ ఖుషీగా ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ !! పట్టుదలకు నెట్టింట ప్రశంసలు

హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు

Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్

ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..

Pushpa 2: ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్..

 

Published on: Nov 07, 2022 07:25 PM