ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్‌.. వందే భారత్‌ రైల్లో..

|

Nov 15, 2022 | 8:12 AM

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్‌ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్‌పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్‌ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్‌పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్‌ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??

రహదారిపై ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!

మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..

ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు

 

Published on: Nov 15, 2022 08:12 AM