అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో
ఇదేంటి ఆకాశాన్ని సముద్రం తాకడం అనుకుంటున్నారా నిజమే సాధారణంగా ఆకాశం నుంచి వాన రూపంలో నేలపైకి గంగమ్మ వస్తుంది. అందుకే ఆకాశ గంగ అంటారు. అలాగే భూమి లోపల కూడా జలం ఉంటుంది. దీనిని పాతాళ గంగ అంటారు. ఇక భూమి ఉపరితలం పైన నదులు సముద్రాల రూపంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండలు కోనలు వాగులు వంకలు దాటి వివిధ నదులు సముద్రంలో కలుస్తూ ఉంటాయి.
ఈ నదులు సముద్రం కలిసే ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. ఈ నది సాగరాల సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి సముద్రం ధారాపాతంగా ఆకాశాన్ని తాకితే ఆ దృశ్యం ఎలా ఉంటుంది అద్భుతం కదా ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం శ్రీకాకుళం జిల్లా కోటా వాడ తీరంలో అలాంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రపు నీరు ఆకాశంలోకి ప్రవహిస్తూ కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
