Dream Bazaar Mall: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం..
ఓపెనింగ్ చేసిన అరగంటలోనే ఆ షాపింగ్ మాల్ మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో డ్రీమ్ బజార్ పేరుతో ఓ పెద్ద షాపింగ్ మాల్‌ను ఈనెల 1న గ్రాండ్‌గా ప్రారంభించారు. ఓపెనింగ్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించటంతో వేలాదిగా జనం మాల్‌లోకి దూసుకొచ్చారు.
షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటేనే హడావుడి ఫుల్ హంగామా ఉంటుంది. మాల్స్ ఓపెనింగ్ కోసం సెలబ్రిటీలు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. ఇక ఓపెనింగ్ ఆఫర్ కింద.. షాపింగ్ మాల్ నిర్వాహకులు భారీ ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ ఆఫర్లే ఆ షాపింగ్ మాల్ కొంప ముంచాయి. ఓపెనింగ్ చేసిన అరగంటలోనే ఆ షాపింగ్ మాల్ మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో డ్రీమ్ బజార్ పేరుతో ఓ పెద్ద షాపింగ్ మాల్‌ను ఈనెల 1న గ్రాండ్‌గా ప్రారంభించారు. ఓపెనింగ్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించటంతో వేలాదిగా జనం మాల్‌లోకి దూసుకొచ్చారు. రద్దీని కట్టడి చేయటంలో యాజమాన్యం విఫలమవ్వటంతో జనం చేతికందిన కాడికి దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

