కోనసీమ జిల్లాలో ఆకట్టుకున్న వినాయకుడి నిమజ్జన విగ్రహాల ఊరేగింపు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఎడ్లబండిపై..

Konaseema District News: హైదరాబాద్‌లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే.. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.  బండెనుక బండి అన్నట్లుగా 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకల పాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా..

కోనసీమ జిల్లాలో ఆకట్టుకున్న వినాయకుడి నిమజ్జన విగ్రహాల ఊరేగింపు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఎడ్లబండిపై..

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 27, 2023 | 8:01 PM

కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 27: హైదరాబాద్‌లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే.. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.  బండెనుక బండి అన్నట్లుగా 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకల పాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా ఊరేగించారు. అతి చిన్న వినాయక విగ్రహాలు తయారు చేసి వాటి కోసం ఒక చిన్న ట్రాలీ కూడా తయారు చేసి ట్రాలీపై ఎడ్ల బండి పెట్టి వాటిలో చిన్న చిన్న వినాయక విగ్రహాలు పెట్టి ఊరేగించారు. ఊరేగింపులో మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు అందరూ కలిసి ఉత్సాహంగా ప్రధాన రహదారిపై ముందుకు లాగారు. స్థానికులు ప్రయాణికులు అతి చిన్న గణనాధుని ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది. గత 10 ఏళ్లుగా గా ఇదే మాదిరి చిన్న విగ్రహాలు పెట్టి ట్రాలీపై పెట్టి ఊరేగింపు చేస్తున్నామంటున్నారు.

Follow us
Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..