Swarnalatha Rangam Bhavishyavani 2024: రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

|

Jul 22, 2024 | 12:27 PM

సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు.

సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. బోనాల జాతరలో భాగంగా మరికాసేపట్లో అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వహకులు వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగిపోయిన గుండెను.. 5 నిమిషాల్లో కొట్టుకునేలా చేసింది

ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..

దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..

బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్

నదిని ఈదిన పారిస్‌ మేయర్‌.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!

Follow us on