Omicron Variant: భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్.. బెంగళూరులో రెండు కేసులు నమోదు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియెంట్..
Published on: Dec 02, 2021 05:07 PM