Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో
దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిందని వార్తలు వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని మరోసారి గడలెత్తిస్తోంది. ఇప్పటికే 20కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వెలుగులోకి రావడంతో అందరూ భయపడే పరిస్థితుల వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Khushbu Sundar: అందంలో యంగ్ హీరోయిన్స్కి పోటీనిస్తున్న ఖుష్బూ.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
వైరల్ వీడియోలు
Latest Videos