TV9 Sweet Home Real Estate: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. సాకారం చేసుకునేవాళ్ళ కోసం ఈ స్వీట్ హోమ్ అవకాశం..
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎవరెవరినో కలుస్తాం.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎవరెవరినో కలుస్తాం. తీరా మనం కోరుకున్నచోట.. ధరలు ఎక్కువగా ఉండడమో.. సరైన లోన్ ఫెసిలిటీ దొరక్కపోవడమే జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో ప్లాట్ కొనడమనేది మరింత కష్టమైన పనిగా భావిస్తుంటారు.
ఇలాంటి వారికోసమే టీవీ9 స్వీట్‌హోమ్ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఇల్లు, ప్లాట్ కొనాలనుకునేవారికోసం ప్రత్యేకంగా ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్‌లో టీవీ9 రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్స్ ఎక్స్‌పో కొనసాగనుంది. ఎక్స్‌పోలో రియల్టర్లు, ఇంటీరియర్ డిజైనర్లతోపాటు లోన్ సౌకర్యంకోసం బ్యాంకర్లు కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో సొంతిల్లు, ప్లాట్ తీసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీవీ9 యాజమాన్యం కోరుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

