మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!
మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మందికి చిన్న వయసులోనే ముఖం ముడుతలు పడి పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు. ఈ ముడుతలు తొలగించుకోవడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య సాధనాలు చర్మానికి మేలుకు బదులు నష్టాన్ని కలిగిస్తాయి. కానీ ఇంట్లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా చర్మ సౌందర్యాన్ని క్షణాల్లో పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలో ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా..అవేంటో చూద్దాం..
మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మందికి చిన్న వయసులోనే ముఖం ముడుతలు పడి పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు. ఈ ముడుతలు తొలగించుకోవడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య సాధనాలు చర్మానికి మేలుకు బదులు నష్టాన్ని కలిగిస్తాయి. కానీ ఇంట్లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా చర్మ సౌందర్యాన్ని క్షణాల్లో పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలో ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా..అవేంటో చూద్దాం.. మన శరీరంలోని కొన్ని భాగాలను మసాజ్ చేయడంద్వారా ముఖం కాంతివంతమవుతుందంటున్నారు నిపుణులు. అవును, ఇది ఆయుర్వేదం, పురాతన చైనీస్ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి చెందినదట. చర్మ కాంతిని పునరుద్ధరించడానికి చెవులు, రొమ్ముల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరించవచ్చట. శరీరంలోని వివిధ భాగాలు చెవితో ముడిపడి ఉన్నాయని సైన్స్ కూడా చెబుతోంది. కాబట్టి చెవులను మసాజ్ చేయడం వల్ల శరీరం అంతర్గత సమన్వయం మెరుగుపడుతుంది. అందుకే ఫేషియల్ సమయంలో ముఖం, చెవికి ప్రక్కనే ఉన్న ప్రాంతాన్ని కూడా మసాజ్ చేస్తుంటారు. చెవుల చుట్టూ కొన్ని ప్రెజర్ పాయింట్లు ఉంటాయి. వీటిని ఉద్దీపన చేసినప్పుడు చర్మ ఆరోగ్యం పెంపొందుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..
Allu Aravind: రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్
Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు
Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది
Allu Arjun: తన సపోర్ట్ ఎవరికో మొహమాటం లేకుండా చెప్పిన
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

