Allu Aravind: రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్
ఎన్నో అంచనాల మధ్య.. మరెన్నో ఏర్పాట్ల మధ్య.. రీసెంట్‌గా మొదలైన రామాయణ సినిమాకు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మూవీ టీంకు అల్లు అరవింద్ నోటీసులివ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని అంటున్నారు అరవింద్, మధు వంతెన. మొదట ఈ సినిమాను నిర్మించేందుకు నితీష్ తివారీతో తాము ఒప్పందం చేసుకున్నట్టు వారు చెప్పారు.
ఎన్నో అంచనాల మధ్య.. మరెన్నో ఏర్పాట్ల మధ్య.. రీసెంట్‌గా మొదలైన రామాయణ సినిమాకు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మూవీ టీంకు అల్లు అరవింద్ నోటీసులివ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని అంటున్నారు అరవింద్, మధు వంతెన. మొదట ఈ సినిమాను నిర్మించేందుకు నితీష్ తివారీతో తాము ఒప్పందం చేసుకున్నట్టు వారు చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ.. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్‌కు ప్రొడక్షన్ బాధ్యతలు ఇచ్చారన్నారు. కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. ప్రొడక్షన్ కంపెనీకి నోటీసులు పంపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు
Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

