తేనె ఎప్పుడు తీసుకోవాలో తెలుసా ?? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదట
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. అందుకు చాలా ప్రయత్నాలే చేస్తారు. జాగింగ్, వాకింగ్, వ్యాయామం ఇలా ఎన్నో చేస్తారు. కొంచెం కష్టమే అయినా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. అయితే ఇలా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి నిపుణులు ఒక సులభమైన మార్గాన్ని సూచిస్తున్నారు. అది మనం తీసుకునే ఆహారంతోనే. తేనె తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమంచిదని అందరికీ తెలిసిందే. అయితే తేనె ఏ సమయంలో తీసుకోవాలి?
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. అందుకు చాలా ప్రయత్నాలే చేస్తారు. జాగింగ్, వాకింగ్, వ్యాయామం ఇలా ఎన్నో చేస్తారు. కొంచెం కష్టమే అయినా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. అయితే ఇలా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి నిపుణులు ఒక సులభమైన మార్గాన్ని సూచిస్తున్నారు. అది మనం తీసుకునే ఆహారంతోనే. తేనె తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమంచిదని అందరికీ తెలిసిందే. అయితే తేనె ఏ సమయంలో తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట తేనె తీసుకుంటే చాలా మంచిదంటున్నారు. అవేంటంటే.. రాత్రిపూట తేనెను తీసుకుంటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రిపూట తేనె తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. తేనెలో మెలటోనిన్ ఉంటుంది. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, రాత్రిపూట తేనె తింటే, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీకు నిద్ర సమస్యలు ఉన్నా.. బరువు తగ్గాలనుకున్నా రాత్రి నిద్రపోయేముందు ఓ స్పూను తేనె తినడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో గుంటూరు గోల్డ్ మ్యాన్..3 కేజీల ఆభరణాలతో స్వామి దర్శనానికి
విశాఖ ఆర్కే బీచ్ తీరంలో విషపూరిత జెల్లీఫిష్.. ఈత కొట్టేవారికి పెనుముప్పు
ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ నటి.. ఆమె ఆస్తులెంతో తెలుసా ??