ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..

|

Apr 03, 2022 | 9:03 AM

మహిళలైనా, పురుషులైనా ఒక వయసు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మహిళల్లో 40 ఏళ్లు దాటిన తరువాత ముఖ చర్మం ముడతలు పడటం మొదలవుతుంది.

మహిళలైనా, పురుషులైనా ఒక వయసు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మహిళల్లో 40 ఏళ్లు దాటిన తరువాత ముఖ చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి చాలా మంది ఫేస్‌ ప్యాక్‌లు, తదితర ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, రసాయనాలు లేని, చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా ఇంట్లో మనం రోజూ తినే ఆహార పదార్థాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. పప్పులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన సహజ ఫేస్ ప్యాక్‌లతో ముడలత బాద నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు. అవేంటో చూద్దామా మరి.. వృద్ధాప్య లక్షణాలను తగ్గించే గుణాలు పప్పులో పుష్కలంగా ఉన్నాయని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శనగపిండిలో మసూద్ పప్పు పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి, అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Also Watch:

RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్‌ చేసుకున్నారు!

పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్‌ !! అందుకోసమే ‘జనగణమన’ !!

ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్‌ !!

RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్‌ చేసిన విజయేంద్రప్రసాద్