మెదడులో ‘రహస్య సొరంగాలు’ గుర్తించిన శాస్త్రవేత్తలు !!
మానవ మెదడులో కూడా ‘రహస్య టన్నెల్స్’ ఉన్నాయట. వీటిని 2018 లో ఎలుకలు, మానవునిలో మాత్రమే కనుగొన్నారట శాస్త్రవేత్తలు. అయితే వాటి పని ఏమిటో ఇప్పుడు తెరపైకి వచ్చింది.
మానవ మెదడులో కూడా ‘రహస్య టన్నెల్స్’ ఉన్నాయట. వీటిని 2018 లో ఎలుకలు, మానవునిలో మాత్రమే కనుగొన్నారట శాస్త్రవేత్తలు. అయితే వాటి పని ఏమిటో ఇప్పుడు తెరపైకి వచ్చింది. వీటిని సీక్రెట్ టన్నెల్స్ అని పిలుస్తారు. ఈ సొరంగాలు మెదడును పుర్రెతో అనుసంధానించడానికి పని చేస్తాయట. దీనిపై బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేశాయి. ఈ పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెదడులో ఉండే ఈ రహస్య సొరంగాలు చాలా రకాలుగా పనిచేస్తాయని వీటిని కనుగొన్న పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలు, ఎముక కణాలు శరీరంలో ప్రసరణను సులభతరం చేస్తాయట. మెదడులో ఏ రకమైన సమస్య వచ్చినా, వీటి ద్వారా ప్రత్యేక రసాయనం చేరి ఉపశమనం కలుగుతుందట.
Also Watch:
ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..
RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్