Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వస్తే.. వీరు మాత్రం ఏం చేసారో చూస్తే
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని కాటమయ్య స్వామి గుడిలో హుండిని ఎత్తుకెళ్లారు దుండగులు. సుమారు 6 క్వింటలు బరువు ఉన్న భారీ హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు.. పోల్కమ్మ తల్లి ఆలయం దగ్గర హుండీని సుత్తి సహాయంతో పగలగొట్టారు. హుండీలో నుంచి భారీ మెత్తంలో నగదు అపహారించి..
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని కాటమయ్య స్వామి గుడిలో హుండిని ఎత్తుకెళ్లారు దుండగులు. సుమారు 6 క్వింటలు బరువు ఉన్న భారీ హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు.. పోల్కమ్మ తల్లి ఆలయం దగ్గర హుండీని సుత్తి సహాయంతో పగలగొట్టారు. హుండీలో నుంచి భారీ మెత్తంలో నగదు అపహారించి.. చెట్ల పొదల్లో పడేశారు. కాగా, కారులో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Published on: Jan 17, 2025 02:04 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

