Schools Closed: తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు..

|

Jul 20, 2023 | 10:02 AM

తెలంగాణాలో రెండు రోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వాళ్ళ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ఈ క్రమంలో తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులు సెలవలు ఇవ్వాల్సిందిగా ప్రకటించింది.

Published on: Jul 20, 2023 10:01 AM