T-Hub 2.0: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్ 2.0 ప్రారంభం(లైవ్ వీడియో)

టి-హబ్‌ 2.0ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌. దేశంలోనే పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ సెంటర్‌ టి-హబ్‌ 2.0. ఐటీ కారిడార్‌లో రూ.276 కోట్లతో టి-హబ్‌ 2.0 నిర్మాణం. 10 అంతస్తులు... 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. 2 వేలకు పైగా స్టార్టప్‌ కంపెనీలకు టి-హబ్‌ 2.0లో చోటు

T-Hub 2.0: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్ 2.0 ప్రారంభం(లైవ్ వీడియో)

|

Updated on: Jun 28, 2022 | 4:43 PM

టి-హబ్‌ 2.0ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌. దేశంలోనే పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ సెంటర్‌ టి-హబ్‌ 2.0. ఐటీ కారిడార్‌లో రూ.276 కోట్లతో టి-హబ్‌ 2.0 నిర్మాణం. 10 అంతస్తులు… 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. 2 వేలకు పైగా స్టార్టప్‌ కంపెనీలకు టి-హబ్‌ 2.0లో చోటు



Follow us