AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Assembly Live: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం.. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

TS Assembly Live: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం.. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

Narender Vaitla

| Edited By: TV9 Telugu

Updated on: Aug 16, 2023 | 12:43 PM

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఈరోజు జరగనున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లడనున్నారని సమాచారం. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. ఇదే విషయమై శాసనభతో పాటు మండలిలో కూడా చర్చజరగనున్నట్లు తెలుస్తోంది...

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఈరోజు జరగనున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లడనున్నారని సమాచారం. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. ఇదే విషయమై శాసనభతో పాటు మండలిలో కూడా చర్చజరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ విలీనం బిల్లు నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను మరో రోజు పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

Published on: Aug 06, 2023 09:50 AM