WhatsApp: వావ్! ఇక మరింత అందంగా వాట్సప్ లో టెక్స్ట్ ఫార్మాట్స్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు సహా, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా 4 టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్డేట్కు సంబంధించిన వివరాలను మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సప్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. వాట్సాప్..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు సహా, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా 4 టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్డేట్కు సంబంధించిన వివరాలను మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సప్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

