Helmet: మెదడును చదివే హెల్మెట్ వచ్చేసింది.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్ సంస్థ.. ( వీడియో )
రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్’ అనే సంస్థ హెల్మెట్ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది.
రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్’ అనే సంస్థ హెల్మెట్ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మెదడును పూర్తిగా చదివేస్తుంది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే ఉపయోగపడుతుంది. సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్ పెట్టుకుంటే మెదడులో విద్యుత్ ప్రపంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటు పూర్తిగా విశ్లేషిస్తుంది. తాము రూపొందించిన హెల్మెట్‌లను పదుల సంఖ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ హెల్మెట్ ధర 50 వేల డాలర్లు మాత్రమే. అయితే కెర్నల్ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫ్లో, రెండోది ఫ్లక్స్. ఫ్లో – బ్రెయిన్ ఇంటర్ఫేస్ ద్వారా మెదడు రియల్ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాల కచ్చితత్వం తెలుసుకునే ఉపయోగపడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Massive Spider Web: అవి తెరలా.. సాలీడు గూళ్ళ..చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే.. ( వీడియో )
Kiara Advani:: బాలీవుడ్ బ్యూటీ కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్..?? ( వీడియో )
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
