Flying Bike: ప్రపంచంలో మొట్టమొదటి గాల్లో ఎగిరే బైక్..! వీడియో
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గాల్లో నడిచేవి అంటే విమానాలు మాత్రమే.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గాల్లో నడిచేవి అంటే విమానాలు మాత్రమే. అయితే ఇటీవల గాల్లో ఎగిరే కార్లు రాగా.. తాజాగా గాల్లో ఎగిరే మొట్టమొదటి బైక్ వచ్చేస్తోంది. గాల్లో ఎగిరే బైక్‌ను జపాన్‌కు చెందిన అలీ టెక్నాలజీస్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. దాదాపు అరగంట పాటు గాల్లో తిరుగుతుంది ఈ బైక్. కొంత కాలంగా ఫ్లయింగ్ బైక్‌లను అభివృద్ధి చేస్తున్న జపాన్‌కు చెందిన అలీ టెక్నాలజీస్.. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రాక్టికల్ హూవర్ బైక్ ఎడిషన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Lavanya Tripathi: జార్జి ఎవరెస్ట్‌ను అధిరోహించిన లావణ్య త్రిపాఠి.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos