Samantha: పెళ్లి, చదువుపై సమంత కామెంట్స్ వైరల్.. వీడియో
సామ్,చైతూ విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత సమంత మరింతగా వార్తలలో నిలుస్తుంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‌స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది.
సామ్,చైతూ విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత సమంత మరింతగా వార్తలలో నిలుస్తుంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‌స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది. ఇటీవల తన స్నేహితురాలితో కలసి ఛార్ధమ్ యాత్ర చేసింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా యాత్ర ముగించిన సామ్.. పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. అలాగే తన ఇన్‌స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ నెటిజన్లను మరింతగా ఆకర్షిస్తోంది. మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడనవసరం లేకుండా ఆమెను సమర్థంగా తీర్చిదిద్దండి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఈ పిల్లి మామూలుది కాదు..శునకాన్నే ఆడేసుకుంది.. వీడియో
Viral Video: అరుదైన గుడ్లగూబ..కొన్ని సెకన్లు మాత్రమే ప్రత్యక్షం.. వీడియో
నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

