మస్క్.. నువ్వు గ్రేట్ !! మెదడులో చిప్ పని చేస్తోందోచ్

మస్క్.. నువ్వు గ్రేట్ !! మెదడులో చిప్ పని చేస్తోందోచ్

Phani CH

|

Updated on: Feb 21, 2024 | 11:18 AM

ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్! అనుకున్నది సాధించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే... బ్రెయిన్ లో చిప్ ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం.. నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగుమం చేసినట్టే. కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్. ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు.

ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్! అనుకున్నది సాధించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే… బ్రెయిన్ లో చిప్ ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం.. నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగుమం చేసినట్టే. కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్. ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. మస్క్ చెప్పిన ఈ మాటలు.. అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశాయి. బ్రెయిన్ లో చిప్ ఉన్న వ్యక్తి.. తన ఆలోచనలతోనే.. మౌస్ ను స్క్రీన్ పై అటూ ఇటూ మూవ్ చేయగలుగుతున్నాడు. అంటే కేవలం ఆలోచనలతోనే దానిని కమాండ్ చేయగలుగుతున్నాడు. కేవలం మౌస్ ను మూవ్ చేయడమే కాకుండా మౌస్ బటన్స్ పై ఎక్కువ క్లిక్స్ వచ్చేలా న్యూరాలింక్ ప్రయత్నిస్తోంది. ఆలోచనల వల్ల ఆ చిప్ ద్వారా మౌస్ ను ఇంకా వేగంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి.. మస్క్ ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజానికి ఈ ఆపరేషన్ చేపట్టడానికి మస్క్ చాలా ప్రయత్నించాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులకు షాక్

క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా

బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్‌.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి