వరల్డ్‌లోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా ??

వరల్డ్‌లోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా ??

Phani CH

|

Updated on: Dec 03, 2021 | 7:10 PM

మీరు ఎలక్ట్రిక్ కార్లు లేదా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి విన్నారు. అలాగే వాటిని చూశారు. అయితే ప్రస్తుతం రాబోతున్న ఎలక్ట్రిక్ విమానాల గురించి విన్నారా?

మీరు ఎలక్ట్రిక్ కార్లు లేదా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి విన్నారు. అలాగే వాటిని చూశారు. అయితే ప్రస్తుతం రాబోతున్న ఎలక్ట్రిక్ విమానాల గురించి విన్నారా? ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తాకిడితో కొత్తగా విమానాలు కూడా చేరనున్నాయి. ఇప్పటికే ఓ విమానం కూడా సిద్ధమైంది. ఆ విమానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో 555.9 kmph వేగంతో ఎగిరి సరికొత్త రికార్డు సృష్టించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: నాగుపాము దాహం తీర్చిన యువకుడు !! వీడియో వైరల్‌

Pragya Jaiswal: మార్నింగ్‌ వర్కవుట్స్‌తో హీట్‌ పుట్టిస్తన్న ప్రగ్యా !! వీడియో

Digital News Round Up: దూసుకొస్తున్న జొవాద్‌ | రన్‌వేపై విమానాన్ని నెట్టిన ప్రయాణికులు !! లైవ్ వీడియో

Big News Big Debate: రిసార్ట్‌లో రాజకీయం.. !! లైవ్ వీడియో