Pragya Jaiswal: మార్నింగ్ వర్కవుట్స్‌తో హీట్ పుట్టిస్తన్న ప్రగ్యా !! వీడియో
తాజాగా అఖండ సినిమాతో బాలయ్య సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసి ప్రగ్యా... చలికాలంలో హీట్ పుట్టిస్తున్నారు. తన ఫాలోవర్స్‌కు ఓ పక్క వర్కవుట్ వ్యాల్యూ గురించి తెలిసేలా చేస్తూనే...
తాజాగా అఖండ సినిమాతో బాలయ్య సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసి ప్రగ్యా… చలికాలంలో హీట్ పుట్టిస్తున్నారు. తన ఫాలోవర్స్‌కు ఓ పక్క వర్కవుట్ వ్యాల్యూ గురించి తెలిసేలా చేస్తూనే… తన హాట్ హాట్ వర్కవుట్స్‌తో ఎంటర్ టైన్ చేస్తున్నారు. నెట్టింట వైలర్ అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో లేటెస్ట్ అండ్ హాటెస్ట్ వీడియోలు ఫోటోలతో తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప్రగ్యా జైస్వాల్… తాజాగా తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి… మరో సారి కుర్రాళ్ల గుండెల్లో హీట్ వేవ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

