Boat Earbuds: బోట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లేటెస్ట్ ఫీచర్లతో వచ్చేసింది.. అతి తక్కువ ధరకే..
బోట్ కంపెనీ ఇటీవల TWS బ్లూటూత్ ఇయర్‌బడ్స్ Airdopes 100 లాంచ్ చేసింది. ఆధునిక సాంకేతికతతో పాటు ఎయిర్‌డోప్స్ 100లో స్పష్టమైన ఆడియో,
బోట్ కంపెనీ ఇటీవల TWS బ్లూటూత్ ఇయర్‌బడ్స్ Airdopes 100 లాంచ్ చేసింది. ఆధునిక సాంకేతికతతో పాటు ఎయిర్‌డోప్స్ 100లో స్పష్టమైన ఆడియో, ఫాస్ట్ కనెక్టివిటీ కోసం ఒక హైఎండ్ బ్లూటూత్ 5.2 ఉంది. కేస్ ఓపెన్ చేయగానే..మీ స్మార్ట్‌ఫోన్‌తో ఏవిధమైన ఆటంకం లేకుండా పెయిర్ అవుతుంది. బోట్ ల్యాబ్స్ ద్వారా ప్రత్యేకంగా ట్యూన్ చేసన 10 ఎంఎం డైనమిక్ బాస్ కలిగి ఉంది. ఫలితంగా మ్యూజిక్, సినిమాలు, గేమింగ్‌ను మరో స్టేజ్‌కు తీసుకువెళ్తాయి. అద్భుతమైన సౌండ్ , 50 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్ వీటి ప్రత్యేకతలు. ఇందులో హ్యాండ్ ఫ్రీ కాల్ ఆప్షన్ ఇస్తుంది. ట్రాక్ మార్చడం, వాల్యూమ్ ఎడ్జస్ట్‌మెంట్ లేదా ఫింగర్ టచ్‌తో కాల్ ఆన్సర్ చేయడం వంటి ప్రత్యేకతలున్నాయి. ఇవికాకుండా ఆన్‌బోర్డ్ వన్ టచ్ వాయిస్ అసిస్టెన్స్ ద్వారా వాతావరణం, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు. ఇందులో సఫైర్ బ్లూ, ఓపెల్ బ్లాక్, ఎమెరాల్డ్ గ్రీన్ రంగులున్నాయి. boAt Airdopes 100 TWS ఇయర్‌బడ్స్ ఇప్పుడు బోట్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లలో కేవలం 1299 రూపాయలకే లభిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..