Milk-Figs: చలికాలంలో ఈ రెండూ కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి సూపర్ బూస్టర్.!
అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే చలికాలంలో ఈ అంజీర్‌ను పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ సీజన్‌లో అంజీర్ పాలు ఆరోగ్యానికి వరం. విటమిన్లు, మినరల్స్‌తో సహా అనేక పోషకాలు పాలలో ఉన్నాయి. పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని సూపర్ ఫుడ్ అంటారు.
అంజీర్ పండ్లను అత్తిపండ్లు అని కూడా అంటారు. వీటికి వేడి స్వభావం అధికంగా ఉంటుంది. చలికాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంజీర్ లో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో అంజీర్ పండ్లు పాలు కలిపి తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంజీర పండ్లతో కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అత్తి పండ్లలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అంజీర్, పాలు తాగడం వల్ల శరీరంలో సహజ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఈ పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువును నియంత్రించడంలో అంజీర పాలు చాలా మేలు చేస్తాయి. ఈ పాలను తాగడం వలన ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంజీర పాలను తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

