AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’… రిమేక్‌లో నయన్‌తోపాటు మరో హీరోయిన్‏…!! ( వీడియో )

Phani CH
|

Updated on: Apr 27, 2021 | 1:29 PM

Share

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మాతృదేవోభవ. 1991లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. యావత్ తెలుగు మహిళా ప్రేక్షకలోకాన్ని థియేటర్ వైపు నడిపించింది.