Srisailam Dam: శ్రీశైలం గేట్లు ఎత్తివేత..! నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం.. (వీడియో)

| Edited By: Phani CH

Sep 19, 2022 | 3:08 PM

శ్రీశైలం (Srisailam) జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Published on: Jul 23, 2022 01:41 PM