శ్రావణమాసం ఆఖరి శుక్రవారం.. బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో నిలుచున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ అధికారులు తెలిపారు.
వైరల్ వీడియోలు
Latest Videos