Virat Kohli: టీమిండియాకు షాక్.. గాయంతో ప్రాక్టీస్ నుంచి వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ

|

Nov 10, 2022 | 9:20 AM

టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తో సెమీఫైనల్ కు ముందు భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు.

టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తో సెమీఫైనల్ కు ముందు భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. నెట్స్ లో పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఓ బంతి తగలడంతో కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. నొప్పి ఎక్కువ కావడంతో కాసేపటి తర్వాత నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీకి అయిన గాయంపై అటు భారత జట్టు, ఇటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం నెట్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో ఇలానే స్వల్ప గాయానికి గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి సమోసాలు మీరెప్పుడూ తిని ఉండరు !! టేస్ట్‌ చేసేందుకు వెయిటింగ్‌ అంటున్న నెటిజన్లు

రైలు జర్నీలో టీ తాగుతున్నారా.. ఒక్క సారి ఈ వీడియో చూడండి..

మృత్యువును జయించి తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లిన చిన్నారి !!

వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌ !!

మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!

 

Published on: Nov 10, 2022 09:20 AM