రైలు జర్నీలో టీ తాగుతున్నారా.. ఒక్క సారి ఈ వీడియో చూడండి..
రైలు ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే. రైళ్లల్లో, రైల్వే స్టేషన్ లలో స్నాక్స్, టీ, కాఫీలు అమ్మడం చాలా కామన్. లాంగ్ జర్నీ చేసే ప్యాసింజర్స్ వాటిని కొనుగోలు చేస్తుంటారు.
రైలు ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే. రైళ్లల్లో, రైల్వే స్టేషన్ లలో స్నాక్స్, టీ, కాఫీలు అమ్మడం చాలా కామన్. లాంగ్ జర్నీ చేసే ప్యాసింజర్స్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం రైళ్లల్లో అమ్మే ఆహార పదార్థాలను తినలేక ఇంటి నుంచే తెచ్చుకుంటుంటారు. స్నాక్స్ విషయంలో ఓకే కానీ.. టీ, కాఫీ విషయంలో అలా కుదరదు. తాగాలనే కోరిక ఉంటే కచ్చితంగా రైల్లో కొనుగోలు చేయాల్సిందే. ఇక ఆ టీ, కాఫీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం మీరు ఇక నుంచి రైళ్లల్లో టీ గానీ, కాఫీ గాని తాగాలంటేనే భయంతో వణికిపోతారు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఓ ట్రైన్‌లో టీ అమ్మే వ్యక్తి టీని ఎలా వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్‌ని టీ క్యాన్‌లో వేసి వేడి చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మృత్యువును జయించి తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లిన చిన్నారి !!
వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్ రికార్డ్ !!
మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!
Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

