ఇలాంటి సమోసాలు మీరెప్పుడూ తిని ఉండరు !! టేస్ట్ చేసేందుకు వెయిటింగ్ అంటున్న నెటిజన్లు
సాయంత్రం వేళ అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్ సమోసా. నోరూరించే క్రిస్పీ సమోసాలను ఇష్టపడని వారు ఉండరు. స్పైసీ పొటాటోస్, ఉల్లిపాయ సమోసా, పల్లీలతో కూడిన సమోసాలను ఎంచక్కా లాగించేస్తారు.
సాయంత్రం వేళ అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్ సమోసా. నోరూరించే క్రిస్పీ సమోసాలను ఇష్టపడని వారు ఉండరు. స్పైసీ పొటాటోస్, ఉల్లిపాయ సమోసా, పల్లీలతో కూడిన సమోసాలను ఎంచక్కా లాగించేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఓ వెరైటీ సమోసాను పరిచయం చేస్తున్నాం. ఇది మీరెప్పుడూ తిని ఉండరు. ఎందుకంటే ఇది గుమ్మడికాయ, పనీర్‌తో స్టఫ్ చేసిన సమోసా. ప్రస్తుతం ఈ సమోసా నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లు ఊరిస్తోంది. అమెరికన్ గ్రాసరీ బ్రాండ్ ట్రేడర్ జోస్ స్పైసీ ఈ గుమ్మడికాయ సమోసాల బాక్స్‌ను చూపిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ సమోసా వైరల్‌గా మారింది. డాక్టర్ మ్యాట్లీ ఈ పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు జర్నీలో టీ తాగుతున్నారా.. ఒక్క సారి ఈ వీడియో చూడండి..
మృత్యువును జయించి తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లిన చిన్నారి !!
వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్ రికార్డ్ !!
మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!
Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

