Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..

|

Oct 17, 2021 | 10:27 PM

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన సెకండ్‌ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిది. మ్యాచ్ ముగిసిన వెంట‌నే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిష‌భ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వీ షా భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన సెకండ్‌ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిది. మ్యాచ్ ముగిసిన వెంట‌నే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిష‌భ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వీ షా భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు. ఓడిపోయామ‌ని తెలియ‌గానే పృథ్వీ షాలో గ్రౌండ్‌లోనే నిరాశకు గురై.. డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్‌ ఫ్యాన్స్‌.. పంత్‌ టీమ్‌ చేసిన ప్రయత్నాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. గేమ్‌లో గెలుపోటములు కామన్‌ పంత్‌.. బీ స్ట్రాంగ్‌ అంటూ ధైర్యం చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.
YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : AP Govt on theatres: ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి..(వీడియో)

 Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)

 Late Marriage Viral Video: లేటు వయస్సులో పెళ్లి.. ఆయనకు 73…ఆమెకు 26..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

 Shivalingam in potato: అద్భుతం.. బంగాళ దుంపలో దర్శనమిచ్చిన శివలింగాకృతి.. వీడియో వైరల్..