World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ.! మోదీతోపాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని.

క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వైదికైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో..

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ.! మోదీతోపాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని.

|

Updated on: Nov 18, 2023 | 6:01 PM

క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వైదికైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్‌ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్‌లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్‌లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్‌కప్‌లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్‌లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్..
కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్..
నేటినుంచి పీకేఎల్ షురూ.. తొలి మ్యాచ్‌కు సిద్ధమైన తెలుగు టైటాన్స్
నేటినుంచి పీకేఎల్ షురూ.. తొలి మ్యాచ్‌కు సిద్ధమైన తెలుగు టైటాన్స్
పూజాహెగ్డే న్యూలుక్.. బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్..
పూజాహెగ్డే న్యూలుక్.. బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్..
అరుణ్ అడ్రెస్ సంపాదించిన కావ్య.. రాజ్ కి తడాఖా చూపించేసిందిగా!
అరుణ్ అడ్రెస్ సంపాదించిన కావ్య.. రాజ్ కి తడాఖా చూపించేసిందిగా!
చివరి మ్యాచ్‌పై కన్నేసిన భారత్.. 5వ టీ20ఐ ఎప్పుడు, ఎక్కడంటే?
చివరి మ్యాచ్‌పై కన్నేసిన భారత్.. 5వ టీ20ఐ ఎప్పుడు, ఎక్కడంటే?
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ప్రత్యేక దర్శనం టికెట్లు అప్పుడే..
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ప్రత్యేక దర్శనం టికెట్లు అప్పుడే..
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..