Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఐపీఎల్ సీజన్ ఏ మాత్రం మంచి ప్రారంభాన్ని ఇవ్వలేకపోయింది. ఆదివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ముంబై ఓటమి పాలయింది. డీప్ లో ఫీల్డింగ్ చేయాలంటూ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను హార్దిక్ ఆదేశించడం రోహిత్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో వారు హార్దిక్ పాండ్యాను ఓ ఆట ఆడుకుంటున్నారు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఐపీఎల్ సీజన్ ఏ మాత్రం మంచి ప్రారంభాన్ని ఇవ్వలేకపోయింది. ఆదివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ముంబై ఓటమి పాలయింది. డీప్ లో ఫీల్డింగ్ చేయాలంటూ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను హార్దిక్ ఆదేశించడం రోహిత్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో వారు హార్దిక్ పాండ్యాను ఓ ఆట ఆడుకుంటున్నారు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్లు గుజరాత్ ను 168 పరుగులకే కట్టడి చేశారు. అయితే టార్గెట్ ను ఛేదించడంలో ముంబై విఫలమయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించారు. పవర్ ప్లేలో హార్దిక్ రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం ఒక మిస్టేక్ అని ఇర్ఫాన్ అన్నారు. ఛేజింగ్ సమయంలో తన కంటే ముందు టిమ్ డేవిడ్ ను బ్యాటింగ్ కు పంపించడం మరో మిస్టేక్ అని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగువలుగా మారిన మగవారు.. రతీ మన్మధులకు పూజలు
మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు
చైనా ఆయిల్ ట్యాంకర్‌పై 5 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం
విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు
లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

