IPL 2021: యూఏఈ లో ఐపీఎల్ సెకండాఫ్ వేదికలు ఖరారు… ( వీడియో )

Phani CH

|

Updated on: May 30, 2021 | 4:51 PM

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది.