Istanbul: నాసా పంపిన అద్భుత దృశ్యం… దేదీప్య‌మానంగా వెలిగిపోతున్న ఇస్తాంబుల్‌.. ( వీడియో )

ఈ విశ్వం ఎన్నో వింత‌ల‌కు మ‌రెన్నో అద్భుతాల‌కు నెల‌వు. మ‌రీ ముఖ్యంగా టెక్నాల‌జీ కార‌ణంగా రోజురోజుకూ అత్యంత వేతంగా మారుతోన్న భూగ్ర‌హంపై చోటుచేసుకునే ప‌రిణామాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి.

|

Updated on: May 30, 2021 | 9:38 AM

Follow us