IPL 2022 Auction: మెగా వేలంలో వీరికి మొండిచెయ్యి.. ఫ్రాంఛైజీలు పక్కనపెట్టే భారత ఆటగాళ్లు!(Video)
రిటైన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం క్రికెట ఫ్యాన్స్‌తో పాటు ఫ్రాంఛైజీల చూపు చాలాకాలంగా ఎదురుచూస్తున్న మెగా-వేలం వైపు మళ్లింది. మెగా-వేలం జనవరి 2022 లో జరగనుంది. అన్ని జట్లూ క్లీన్ స్లేట్ నుంచి కొత్తగా ప్రారంభించాలని చూస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. రెండు కొత్త జట్ల చేరికతో, కొత్త ఫ్రాంచైజీలు జట్టును నిర్మించాలని చూస్తుండటంతో మెగా వేలం భారీగానే జరగబోతోంది. ఇటీవలే రిటెన్షన్‌లో, ఫ్రాంఛైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద పేర్లను తప్పించాయి. అంటే కొద్ది మందిని మాత్రమే రిటైన్ చేసుకుని, మిగతా వారిని విడుదల చేశాయి. వీరంతా మెగా వేలంలో కనిపించనున్నారు.
Published on: Dec 09, 2021 09:11 AM
వైరల్ వీడియోలు
Latest Videos