Ronaldo Bathing: వైరల్ అవుతున్న రొనాల్డో బహిరంగ అర్ధనగ్న స్నానం
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న స్టార్ క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో ఒకరు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో..
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న స్టార్ క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో ఒకరు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఓ లైవ్ వీడియోనూ షేర్ చేశాడు. అయితే ఈ వీడియోలో రొనాల్డొ స్నానం చేసే క్లిప్ కూడా ఉంది. దీంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది క్రిస్టియానో రొనాల్డో షవర్ వీడియో. అయితే రొనాల్డో ఇలా బహిర్గతంగా చేయడం స్నానం చేయడంవెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్.. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 6లక్ష 70వేల మంది లైవ్‌లో చూశారు.
Also Watch:
గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!