Chris Gayle: క్రికెట్‎ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో

|

Nov 26, 2021 | 6:03 PM

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు.

YouTube video player

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు. తాను క్రికెట్‎ను వదలడం లేదని గేల్ గురువారం తెలిపాడు. నేను వదిలి వెళ్లడం లేదని గేల్ ట్వీట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‎లో వెస్టిండీస్ చివరి మ్యాచ్ తర్వాత తన స్వస్థలమైన జమైకాలో వీడ్కోలు ఆట ఆడాలనుకుంటున్నందున అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని గేల్ తెలిపాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జగిరిన మ్యాచ్‎లో గేల్‌ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్నప్పుడు సహచరులు ప్రశంసించారు. అతను అవుట్ అయిన తర్వాత మైదానానికి సెల్యూట్ చేశాడు, ప్రేక్షకులపైకి గ్లోవ్స్ విసిరాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ !! మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో

నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో

Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో

ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది !! వీడియో

Viral Video: ఇలాకూడా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించొచ్చా !! వీడియో

 

Published on: Nov 26, 2021 06:03 PM