క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ మీరెప్పుడూ చూసి ఉండరు

|

Jun 18, 2022 | 9:18 PM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక తాజాగా అలాంటి వీడియో తెగ ట్రెండ్‌ అవుతుంది.

క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక తాజాగా అలాంటి వీడియో తెగ ట్రెండ్‌ అవుతుంది. ఇంగ్లాండ్‌లోని అల్‌డ్విక్‌ క్రికెట్‌ క్లబ్‌, లింగ్‌ఫీల్డ్ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య ఓ క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ ఫన్ని ఇన్సిడెంట్‌ జరిగింది. అల్‌డ్విక్‌ జట్టుకు చెందిన అలెక్స్‌ రైడర్‌ అనే 16 ఏళ్ల యువ బౌలర్‌ విసిరిన ఓ బంతిని బ్యాటర్‌ గాల్లోకి ఆడాడు. ఆ బంతి బౌలర్‌ దగ్గరకే రావడంతో దాన్ని క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో అతడు వెనక్కి పడిపోవడంతో క్యాచ్‌ చేజారి బంతి కిందపడేలా కనిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నౌకలో దొరికిన కోట్ల విలువైన బంగారం !!

ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .

వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు

 

Published on: Jun 18, 2022 09:18 PM