మీరు వాకింగ్‌ చేస్తారా ?? ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా ??

|

May 07, 2024 | 4:51 PM

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి రోజూ తప్పనిసరిగా ఉదయం లేదా, సాయంత్రం వాకింగ్‌ అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతారు. పైగా వాకింగ్‌ అనేది ఎలాంటి పరికరాలు అవసరం లేని వ్యాయామం. ఏ వయస్సు వ్యక్తి అయినా సరే వాకింగ్‌ చేయవచ్చు. అయితే, మీరు ఒక రోజులో ఎన్ని అడుగులు వేయాలి? ఏ వయసువారు ఎంత వాకింగ్‌ చేయాలి అనే అంశాలు తెలుసుకుందాం.

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి రోజూ తప్పనిసరిగా ఉదయం లేదా, సాయంత్రం వాకింగ్‌ అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతారు. పైగా వాకింగ్‌ అనేది ఎలాంటి పరికరాలు అవసరం లేని వ్యాయామం. ఏ వయస్సు వ్యక్తి అయినా సరే వాకింగ్‌ చేయవచ్చు. అయితే, మీరు ఒక రోజులో ఎన్ని అడుగులు వేయాలి? ఏ వయసువారు ఎంత వాకింగ్‌ చేయాలి అనే అంశాలు తెలుసుకుందాం. ప్రతి రోజూ వాకింగ్‌తో రోజంతా ఆ వ్యక్తి ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడానికి, డైటరీ రొటీన్‌లకు కట్టుబడి ఉండటంలో వాకింగ్‌ అనేకది కీలక ప్రోత్సహిస్తుంది. వాకింగ్‌ అలవాటుతో మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో ఏకాగ్రతతో చేయవచ్చు. వాస్తవానికి, ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలపాటు వేగంగా నడవాలి. రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవడానికి ప్రయత్నించాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమంత ఆ ట్వీట్‌ నాగచైతన్యను ఉద్దేశించే చేసిందా ??

NTR రాజకీయ భవిష్యత్తుపై.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!

Shahid Kapoor: ప్రేమలో వీళ్లిద్దరూ నన్ను మోసం చేశారు!

ప్రభాస్‌ ఎవరో తెలియదన్నారు ?? షాకింగ్ నిజం చెప్పిన రానా

Follow us on