Tillu Square: టిల్లు సీక్వెల్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. సిద్ధూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతీ చోట మంచి రెస్పాన్స్‌తో భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబడుతోందీ సినిమా. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సిద్ధూతో పాటు నిర్మాత నాగవంశీ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ టిల్లు...
టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతీ చోట మంచి రెస్పాన్స్‌తో భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబడుతోందీ సినిమా. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సిద్ధూతో పాటు నిర్మాత నాగవంశీ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ మూవీ ఫ్లాప్ అవుతుందని చాలా మంది కామెంట్ చేసిన విషయాన్ని పంచుకున్నారు. ఇంకా ఏం అన్నాడంటే..
వైరల్ వీడియోలు

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక...చివరికి.. వీడియో

హుండీలే కాదు.. విగ్రహాలనూ ఎత్తేస్తున్నారు? వీడియో

సెల్‌ఫోన్ ఎఫెక్ట్.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!
