Omicron in Andhra Pradesh: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు.. లైవ్ వీడియో

Omicron in Andhra Pradesh: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 22, 2021 | 4:58 PM

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది.